Introduction

edit

NAVI

ఈ రోజు Saturday, November 16, 2024 ప్రస్తుత సమయము 10:56 (UTC/GMT) Refresh

NaviKrishna
APIIIT

Nuzvid

Message

edit

 

మనం భారతీయులం అని చెప్పుకోవడానికి గర్వపడాలి
మన సంస్కృతి గురించి మన భావిపౌరులకు చెప్పాలి.మనకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. అందుకు ఉదాహరణ ఈ పద్యం.

"మేడి పండు చూడ మేలిమైయుండు
పొట్త విప్పి చుడ పురుగులుండు
పిరికివాని మది బింకమీలాగుర
విశ్వదాభిరామ! వినుర వేమ."


ఈ పద్యంలో వేమన మనకు వ్యక్తి స్వభావాన్ని గూర్చి చెప్తున్నాడు. ఆ నాడే వ్వక్తిత్వశాస్త్రం గురించి చెప్పడంటే మన సంస్కృతి ఎంత గొప్పదో తెలుస్తుంది.

పొడుపు కథలు

edit

కిట కిట తలుపులు, కిటారి తలుపు, ఎప్పుడు తీసిన చప్పుడు కావు, ఏమిటవి?

విప్పితే: కనురెప్పలు! [మార్చు] మామ కాని మామ, ఎవ్వరది?

విప్పితే: చందమామ! [మార్చు] చుట్టింటికి మొత్తే లేదు

జవాబు: కోడి గుడ్డు [మార్చు] నల్ల బండ క్రింద నలుగురు దొంగలు

జవాబు: బర్రె(గేదె, ఎనుము) క్రింది పొదుగులు [మార్చు] అమ్మ అంటే కదులుతాయి, నాన్న అంటే కదలవు

జవాబు: పెదవులు [మార్చు] అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు

జవాబు: పెదవులు [మార్చు] అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది

విప్పితే: కవ్వము! [మార్చు] తెల్లటి బంతి చల్లని బంతి అందని బంతి ఆడని బంతి

జవాబు: జాబిలి [మార్చు] దేశదేశాలకు ఇద్దరే రాజులు

జవాబు: సూర్యుడు, చంద్రుడు [మార్చు] చిటారు కొమ్మన మిటాయి పొట్లం

జవాబు: తేనెపట్టు [మార్చు] తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది

జవా:ఉత్తరం [మార్చు] ఆకాశాన అంబు, అంబులో చెంబు, చెంబులో చారెడు నీళ్ళు

జవాబు: టెంకాయ [మార్చు] అరచెయ్యంత పట్నంలో అరవై గదులు; గదికొక్క సిపాయి; సిపాయికొక్క తుపాకీ

జవాబు: తేనె పట్టు [మార్చు] తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు: చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు

జవాబు: పుస్తకంలో అక్షరాలు [మార్చు] వంరి వంకల రాజు, వళ్ళంతా బొచ్చు

జవాబు: పొలం గట్టు [మార్చు] ఇల్లంతా తిరుగుతుంది, మూలన కూర్చుంటుంది

జవాబు: చీపురు [మార్చు] పిడికెడంత పిట్ట! అరిచి గోల చేస్తుంది. ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెబుతుంది.

జవాబు: టెలిఫోన్/సెల్ ఫోన్ [మార్చు] మేసేది కాసంత మేత: కూసేది కొండంత మోత.

జవాబు:తుపాకి/తూట (़़़़) [మార్చు] మూడు కళ్ళ ముసలిదాన్ని నేనెవరిని?

జవాబు:తాటి ముంజ [మార్చు] బంగారు భరిణలో రత్నాలు: పగుల గొడితేగాని రావు.

జవాబు:దానిమ్మ పండు. [మార్చు] పొంచిన దెయ్యం పోయిన చోటికల్లా వస్తుంది?

జవాబు:తన నీడ [మార్చు] మంచం కింద మామయ్యా:, ఊరికి పోదాం రావయ్య.

జవాబు:చెప్పులు [మార్చు] పలుకుగాని పలుకు : ఎమిటది?

జవాబు:వక్క పలుకు [మార్చు] నల్లని చేనులో తెల్లని దారి ఏమిటది?

జవాబు:పాపిడి. [మార్చు] పచ్చ పచ్చని తల్లి: పసిడి పిల్లల తల్లి: తల్లిని చీలిస్తే తియ్యని పిల్లలు

జవాబు:పనస పండు [మార్చు] పచ్చన్ని పొదలోన విచ్చుకోనుంది: తెచ్చుకోబోతేను గుచ్చుకుంటుంది. ఏమిటది?

జవాబు:మొగలి పువ్వు [మార్చు] నోరులేని పిట్ట తోకతో నీళ్ళు తాగుతుంది.ఏమిటది?

జవాబు:దీపం వత్తి [మార్చు] అక్కడిక్కడి బండి అంతరాల బండి: మద్దూరి సంతలోన మాయమైన బండి. ఏమిటది?

జవాబు:సూర్యుడు. [మార్చు] అడవిని పుట్టాను, నల్లగ మారాను: ఇంటికి వచ్చాను, ఎర్రగ మారాను: కుప్పలో పడ్డాను, తెల్లగ మారాను.

జవాబు:బొగ్గు [మార్చు] అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది: చెంబులో నీళ్ళని, చెడత్రాగుతుంది.

జవాబు:గంధపుచెక్క [మార్చు] అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది; మా ఇంటి కొచ్చింది మహలక్ష్మి. ఎవరు ?

జవాబు:గడప ====అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది; మా ఇంటి కొచ్చింది, తైతక్కలాడింది. ఎవరు? జవాబు : మజ్జిగను చిలికే తెడ్డు. [మార్చు] అన్నదమ్ములం ముగ్గురం మేము, శుభవేళల్లో కనిపిస్తూ వుంటాము: అయితే బుద్ధులు వేరు -- నీళ్ళలో మునిగే వాడొకడు: తేలే వాడొకడు; కరిగే వాదొకడు: అయితే మే మెవరం?

జవాబు: ఆకు, వక్క, సున్నం. [మార్చు] అమ్మ కడుపున పడ్డాను, అంత సుఖమున్నాను: నీచే దెబ్బలు తిన్నను, నులువునా ఎండిపోయాను: నిప్పుల గుండం తొక్కాను: గుప్పెడు బూడిదనైనాను.

జవాబు:పిడక [మార్చు] ఆకసమంతా అల్లుకు రాగా: చేటెడు చెక్కులు చెక్కుకు రాగా: కడివెడు నీరు కారుకు రాగా: అందులో ఒక రాజు ఆడుతుంటాడు.

జవాబు: గానుగ [మార్చు] ఆకాశ పక్షి ఎగురుతూ వచ్చి, కడుపులో చొచ్చి లేపింది పిచ్చి.

జవాబు:కల్లు [మార్చు] ఆమడ నడిచి అల్లుడొస్తే, మంచం కింద ఇద్దరూ, గోడ మూల ఒకరూ, దాగుకున్నారు.

జవాబు: చెప్పుల జోడు, చేతి కర్ర [మార్చు] ఇంతింతాకు బ్రహ్మంతాకు పెద్దలు పెట్టిన పేరంటాకు.

జవాబు: మంగళ సూత్రం [మార్చు] ఇంతింతాకు ఇస్తరాకు రాజులు మెచ్చిన రత్నాలాకు.

జవాబు: తామలపాకు. [మార్చు] ఇక్కడి నుంచి చూస్తే యినుము; దగ్గరికి పోతే గుండు; పట్టి చూస్తే పండు; తింటే తీయగనుండు.

జవాబు: తాటిపండు. [మార్చు] ఊరంతకీ ఒక్కటే దుప్పటి

జవాబు: ఆకాశం [మార్చు] ఊరంతా నాకి మూల కూర్చుండేది - యేది?

జవాబు: చెప్పులు [మార్చు] ఇల్లంతా నాకి మూల కూర్చుండేది - యేది?

జవాబు: చీపురు [మార్చు] ఊళ్ళో కలి, వీధిలో కలి, ఇంట్లో కలి, ఒంట్లో కలి.

జవాబు: చాకలి, రోకలి, వాకలి, ఆకలి. [మార్చు] ఎక్కలేని మానుకి దుక్కిలేని కాపు.

జవాబు: మిరపచెట్టు. [మార్చు] ఏడుగురు అన్నదమ్ములం మేము; విడివిడిగా వుంటే చెప్పలేవు , కలసి వుంటే చెప్పగలవు.

జవాబు: ఇంద్రధనస్సు [మార్చు] తండ్రి గరగర, తల్లి పీచుపీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు, మనుమలు బొమ్మరాళ్ళు.

జవాబు: పనసకాయ [మార్చు] గోడమీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చి పోయే వారికి వడ్డించు బొమ్మ.

జవాబు: తేలు. [మార్చు] చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు, వెయ్యని సున్నం తియ్యగ నుండు.

జవాబు: టెంకాయ . [మార్చు] ఇంతింత బండి - ఇనప కట్ల బండి , తొక్కితే నా బండి - తొంభై ఆమడలు పోతుంది.

జవాబు: సైకిలు డబ్బా నిండ ముత్యాలు,డబ్బాకు తాళం. ఏమిటది ? జవాబు: దానిమ్మ కాయ. [మార్చు] పళ్ళెంలో పక్షి - ముక్కుకు ముత్యం, తోకతో నీరు - త్రాగుతుంది మెల్లగా

జవాబు: దీపం [మార్చు] అయ్య అంటే కలవవు, అమ్మ అంటే కలుస్తాయి

జవాబు:పెదవులు [మార్చు] నీలము చీర, మధ్యలో వెన్న ముద్ద, అక్కడక్కడ అన్నపు మెతుకులు

జవాబు : ఆకాసములో చంద్రుడు, చుట్టూ నక్షత్రాలు [మార్చు] వ్రేలిమీద నుండు వెండుంగరము కాదు - వ్రేలిమీద నుండి నేలజూచు అంబరమున దిరుగు నది యేమిచోద్యమో - విశ్వదాభిరామ వినురవేమ !

జవాబు : గాలిపటం [మార్చు] మూడు శిరములున్ను ముదమొప్ప పది కాళ్ళు - కల్గు తోకలు రెండు కన్ను లారు చెలగి కొమ్ములు నాల్గు చెతులు రెండయా - దీని భావమేమి తిరుమలేశ  !

జవాబు: నాగలిదున్నే రైతు/-------- ( ఒంకర టింకర -అ, వాని తమ్ముడు -సొ,నల్లగుడ్ళ-- మి, నాలుగు కాళ్ళ--మె,)

=జాతీయాలు = అగ్గిమీద గుగ్గిలం

అదును పదునూ

అదునూ అక్కరా

అక్కన్న మాదన్నలు

అక్షింతలు వేయు

అగ్గి బుక్కు

అగ్గిదాగి పోవడం

అగ్నిస్నాతుడు

అగ్రతాంబూలం

అచ్చటా, ముచ్చటా

అచ్చిక, బుచ్చిక

అచ్చు, ముచ్చు

అచ్చోసిన ఆంబోతులా

అటకెక్కిన పినమడు

అటుకులు తిన్నట్టు

అట్టుడికినట్టు

అడకత్తెరలో వక్కలా

అడగనివానిదే పాపము

అడపాదడపా

అడవి ఉసిరి, సముద్రపు ఉప్పు కలిసినట్లు

అడవి కాచిన వెన్నెల

అడవి మృగాల్లాగ

అడుగు గులాము

అడుగులకు మడుగులొత్తు

అడ్డగఱ్రలు

అడ్డగాలు

అడ్డదారులు తొక్కడం

అడ్డాదిడ్డాలు

అడ్డుకట్ట వేయడం

అడ్డుపుల్లలు

అడ్డూ అదుపూ లేకుండా

అణిగిమణిగి

అత్తమీద చూపులు, అంగటి మీద చేతులు

అదను పదను

అదరు బెదరు

అదవద

అద్దమరేయి

అద్దములో నీడకి ఆశపడు

అధఃపాతాళానికి చేరటం

అనగి, పెనగి

అనాఘ్రాత పుష్పము

అన్నం, నీళ్లు పట్టించుకోకుండా

అన్నమో రామచంద్రా అను

అన్ని ఉన్న విస్తరి

అన్నెము, పున్నెము

అప్పు సప్పులు

అమీతుమీ

అమ్మయ్య

అమ్మలక్కలు

అయిదు పది సేయు

అయోమయం, అగమ్యగోచరం

అయ్యలవారి నట్టిల్లు

అరచేతి మాణిక్యము

అరచేతిలో ప్రాణములుంచుకొను

అరచేతిలో వైకుంఠము చూపు

అరటి వలిచి పెట్టినట్టు

అరణ్యరోదన

అరవ చాకిరి

అరికాలి మంట నడినెత్తికెక్కు

అరివీర భయంకరుడు

అర్రులు చాచు

అల్లారు ముద్దు

అల్లిబెల్లి మాటలు

అల్లోనేరేడు

అవాకులు, చవాకులు

అహరహం జపించడం

తా మునిగినది గంగా , తాను వలచినది రంభ



My Personnel info

Navi
Born
Navikumar
Notes
Now he is studying in APIIITNuz

My views and ideas

edit

1.To start any type of industry which will usefull to atleast 4 members.

Favourite Heros

edit


External links:

edit

Hi there, I'm HasteurBot. I just wanted to let you know that Wikipedia talk:Articles for creation/Education in rural in AndhraPradesh, a page you created has not been edited in at least 180 days. The Articles for Creation space is not an indefinite storage location for content that is not appropriate for articlespace. If your submission is not edited soon, it could be nominated for deletion. If you would like to attempt to save it, you will need to improve it. If the deletion has already occured, instructions on how you may be able to retrieve it are available at WP:REFUND/G13. Thank you for your attention. HasteurBot (talk) 03:05, 8 August 2013 (UTC)Reply

Your article submission Education in rural in AndhraPradesh

edit
 

Hello NAVEENNAGISETTY. It has now been over six months since you last edited your article submission, entitled Education in rural in AndhraPradesh.

The page will shortly be deleted. If you plan on editing the page to address the issues raised when it was declined and resubmit it, simply edit the submission and remove the {{db-afc}} or {{db-g13}} code. Please note, however, that Articles for Creation is not for the indefinite hosting of material deemed unsuitable for the encyclopedia mainspace.

If your submission has already been deleted by the time you get there, and you want to retrieve it, copy this code: {{subst:Refund/G13|Wikipedia talk:Articles for creation/Education in rural in AndhraPradesh}}, paste it in the edit box at this link, click "Save", and an administrator will in most cases undelete the submission.

Thanks for your submission to Wikipedia, and happy editing. HasteurBot (talk) 12:35, 22 August 2013 (UTC)Reply