తెలంగాణ రాష్టం లోనే కొందరు గొప్ప వ్యక్తులలో పిట్ల రాజ్కుమార్ గారు ఒకరు ..కానీ ఈ పేరు తెలీని వాళ్ళు చాల మంది ఉన్నారు అందుకు మనం బాధపడాలి .ఇతను పూర్వ ఆదిలాబాద్ ఎప్పుడు కొత్త నిర్మల్ జిల్లా లోని కుంతలా మండలం లోని కల్లూరు గ్రామానికి చెందిన వాడు.ఇతను వయస్సులో చిన్న వాడైనా తెలివి తేటలలో పెద్దవాళ్ళని మించిపోతాడు ఈథాని వయస్సుయు కేవలం 22 సం మాత్రమే ..కానీ ఈతనికి ఉన్న లోక జ్ఞం చూస్తే ఆశ్చర్యపోవాలి .ఈ ప్రపంచం లో ఇతనికి తెలియని విషయం అంటూ లేదు ..మన దురదృష్టం ఎలాంటి వాళ్ళు ఈ సమాజానికి తెలియడం లేదు ఇతన్ని వెలుగులోకి తేవాలని చాల ప్రయత్నాలు చేస్తున్నాం..

యీతని తండ్రి పేరు పీతల ముత్యం తల్లి పిట్ల లక్ష్మి