Mrs. V.J. Suseela (వి.జె. సుశీల)

Ph.D. (LIS-Library and Information Science)
Retired from University of Hyderabad, Hyderabad, India.
Interested in writing LIS-related topics.
(గ్రంధాలయ సమాచార విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విషయాలు రాయడము అంటే ఇష్టం, తెలుగులో రాయడము మరీ ఇష్టం).


My Wikipedia Profile

Telugu Wikipedia (తెవికీలో)

  • Writing about notable personalities in Telugu Library movement, publishers,Telugu women and libraries
    • తెలుగు గ్రంధాలయ ప్రముఖులు, మహిళా ప్రముఖులు, తెలుగు ప్రచురణ కర్తలు, తెలుగు గ్రంధాలయాలకు సంబంధించిన వ్యాసాలు చేరుస్తున్నాను
  • Adding Bio-medical and health-related topics
    • జీవవైద్య ఆరోగ్య సంబంధిత వ్యాసాలు చేర్చుతున్నాను
  • Updating statistics in Telugu Wikipedia
    • తెవికీలో తాజా గణాంకాలు చేరుస్తున్నాను
  • Participating in Wikipedia:Wikiproject/Cricket 2023 - Telugu Wikipedia and contributing articles
    • వికీపీడియా:వికీప్రాజెక్టు/క్రికెట్ 2023 లో పాల్గొన్నాను (75 మంది మహిళా క్రికెటర్లు, 30 మహిళా క్రికెట్ జట్లు + 6 క్రికెట్ పదకోశం + 9 క్రికెట్ సంబంధిత వ్యాసాలు మొత్తం 120 వ్రాసాను.)
    • Contributed 120 new articles (75 women cricketers and 30 women cricket teams + 15 other cricket related pages)
  • Participating in Wiki Loves Women/SheSaid [[1]]
    • వికీవ్యాఖ్య (Wikiquote-Wiki Loves Women/SheSaid) లో పాల్గొంటున్నాను.
  • Telugu-Wikisource:Proofreading and Editing గ్రంధాల of Scanned Telugu Classics
    • తెలుగు వికీసోర్స్: ప్రాచీన గ్రంధాలకు పాఠ్యీకరణ
  • Wikidata: Adding the data of Books and personalities, etc.
    • పుస్తకాలు, రచయతలకి సంబంధించిన సమాచారం చేర్చుతున్నాను
  • Commons: Adding Audio Files of Telugu Proverbs (with metadata), into Commons through the 'Lingua Libre' tool.
    • కామన్స్: తెలుగు సామెతలు శ్రవణ రూపం లో లింగ్వ లిబ్రే పరికరం ద్వారా ఎక్కిస్తున్నాను

En.Wikipedia

  1. Indira Gandhi Memorial Library (New Section added)
  2. Andhra Pradesh Library Association (Expanded the page)
  3. Paturi Nagabhushanam (New Page Created)
  4. Boat Libraries (New Page Created)
  5. Grandhaalaya Sarvaswam (New Page Created)
  6. Abburi Ramakrishna Rao (New Page Created)
  7. Mobile library or book mobile(Incorporated Boat Library Case of
    Andhra Pradesh, India in Asia Continent)
  8. Dasu Sriramulu(New Page Created. Linked the page to Mahakavi and Devi-Bhagavata Purana pages.
  9. Vemuri Saradamba
  10. List of library and information science journals

Te.Wikipedia (తెవికి వ్యాసాలు)

Articles in Bold face were displayed on main page as ARTICLES for this week. (వికీపీడియా:ఈ వారం వ్యాసాలు)

  1. ఇందిరా గాంధి స్మారక గ్రంధాలయం (కొత్త విభాగం జోడించాను)
  2. ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం (కొత్త పుట సృష్టించాను)
  3. పాతూరి నాగభూషణం (విస్తృత పరచాను)
  4. బోటు గ్రంథాలయాలు (విస్తృత పరచాను)
  5. గ్రంథాలయ సర్వస్వము (విస్తృత పరచాను)
  6. అబ్బురి రామకృష్ణారావు (విస్తృత పరచాను)
  7. గ్రంథచౌర్యం (ఆంగ్ల అనువాదము)
  8. గ్రంథచౌర్యం గుర్తింపు - సాధనాలు (కొత్త పుట సృష్టించాను)
  9. అమల్ ప్రవా దాస్ (ఆంగ్ల అనువాదము)
  10. జి. కుమార పిళ్లై (ఆంగ్ల అనువాదము)
  11. ఆర్య వైద్య శాల,కొటక్కల్ (ఆంగ్ల అనువాదము)
  12. హరిత గ్రంధాలయాలు (కొత్త పుట సృష్టించాను
  13. దాసు వామనరావు (కొత్త పుట సృష్టించాను)
  14. మెలెనా (ఆంగ్ల అనువాదము)
  15. భారతీయ గ్రంథాలయ సంఘం (ఆంగ్ల అనువాదము)
  16. తెలుఁగునాడు (కొత్త పుట సృష్టించాను)
  17. సూర్యశతకము (కొత్త పుట సృష్టించాను)
  18. శ్రీ వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం(కొత్త పుట సృష్టించాను)
  19. చానమాంబ(కొత్త పుట సృష్టించాను)
  20. సెప్సిస్ (ఆంగ్ల అనువాదము)
  21. చక్కట్ల దండ (కొత్త పుట సృష్టించాను)
  22. పేటెంట్ (ఆంగ్ల అనువాదము)
  23. గంగాదేవి (కవయిత్రి)(ఆంగ్ల అనువాదము)
  24. కాపీ_లెఫ్ట్(ఆంగ్ల అనువాదము)
  25. హంటింగ్టన్ వ్యాధి (ఆంగ్ల అనువాదము)
  26. జనరేషన్ Z (ఆంగ్ల అనువాదము కొంత)
  27. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్(ఆంగ్ల అనువాదము)
  28. లేజర్ నెట్ (కొత్త పుట సృష్టించాను)
  29. డీప్ ఫేక్(కొత్త పుట సృష్టించాను)
  30. వయోలిన్ వాసు(ఆంగ్ల అనువాదము)
  31. సరస్వతీ దేవి (సంగీత దర్శకురాలు)(ఆంగ్ల అనువాదము)
  32. పిఎస్ఎల్ వి - సి 58

Projects(ప్రాజెక్ట్ లు)

  • ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు (2 వ్యాసాలు)
  • వికీపీడియా:వికీప్రాజెక్టు/క్రికెట్ 2023 (75 మంది మహిళా క్రికెటర్లు, 30 మహిళా క్రికెట్ జట్లు + 6 క్రికెట్ పదకోశం + 9 క్రికెట్ సంబంధిత వ్యాసాలు మొత్తం 120 వ్రాసాను)
  • వికీపీడియా:వికీప్రాజెక్టు/విశాఖపట్నం (6 వ్యాసాలు)
  • వికీవ్యాఖ్య:ఆమె చెప్పింది (Wikiquote:#SheSaid)(40 వ్యాఖ్యాతల పేజీలు చేర్చాను)

Te.Wikisource (వికీసోర్స్)

Proof reading and Editing of Scanned pages of Telugu Classics.

  1. తెలుగునాడు అను ఆంధ్రవీధిలో బ్రాహ్మణ ప్రశంస
  2. సూర్యశతకము(తెలుగు)
  3. చక్కట్ల దండ
  4. బహుముఖ ప్రజ్ఞాశాలి మహాకవి దాసు శ్రీరాములు
  5. భృంగరాజ_మహిమము
  6. శ్రాద్ధసంశయ విఛ్చేది
  7. ఎందరో వికీమీడియన్లు
  8. రచయిత:దాసు శ్రీరాములు (రచనల జాబితాను లంకెలను ఏర్పరచాను, సుమారు 60 కీర్తనలు, జావళీలు, పదాలకు సాహిత్యమును జోడించాను)
This user is a member of Wiki Loves Women.

Te.Wikiquote(వికీవ్యాఖ్య)

చేర్చిన పేజీలు

Commons

Adding Audio Files of Telugu Proverbs (with metadata), into Commons through the 'Lingua Libre' tool. Link: https://lingualibre.org/wiki/Special:Contributions/Vjsuseela

Diff(డిఫ్)

  1. మహిళా శిబిరం ప్రకటన: వికీమీడియా ఉద్యమంలో లింగ సమానత్వానికి సుగమ మార్గం
  2. A Brief Roundup of Women Content in Telugu Wikis

WikiConferences

  • Participated and presented in WikiConference India 2023, Hyderabad 28-30, April 2023.
  • Participated in WikiWomensCamp 2023 held at New Delhi, on 20-22 October 2023.
  • Participated in the Program Comittee activities related to Tewiki Pandaga (The 20th Anniversary Event held at Visakhapatnam on 26-28 January 2024. Attended the event.

User language
te-N ఈ వాడుకరి మాతృభాష తెలుగు.
en-N This user has a native understanding of English.
hi-2 इस सदस्य को हिन्दी का मध्यम स्तर का ज्ञान है।
Users by language


My Other Networks/Links (లంకెలు)